Pular para o conteúdo
Publicidade

యెహెజ్కేలు 37:4,5

OTSA Telugu Contemporary Version

4 ఆయన నాతో ఇలా అన్నారు, "ఈ ఎముకలకు ప్రవచించి వాటితో ఇలా చెప్పు: ‘ఎండిన ఎముకల్లారా, యెహోవా మాట వినండి. 5 ఈ ఎముకలకు ప్రభువైన యెహోవా ఇలా చెప్తున్నారు: మీరు బ్రతికేలా మీలోనికి ఊపిరి37:5 హెబ్రీలో ఈ పదానికి అర్థం గాలి లేదా ఆత్మ 6-14 వచనాలు కూడా చూడండి పంపిస్తాను.

Em outras traduções

  1. IRVTEL Versão Revisada Indiana (IRV) - Telugu - 2019

    4 అందుకాయన ప్రవచనాత్మకంగా ఎండిపోయిన ఈ ఎముకలతో ఇలా చెప్పు. "ఎండిపోయిన ఎముకలారా! యెహోవా మాట వినండి. 5 ఈ ఎముకలకు యెహోవా ప్రభువు చెప్పేదేమిటంటే, మీరు బతికేలా నేను మీలోనికి జీవాత్మ రప్పిస్తున్నాను.

Direitos das traduções citadas

Estes versículos te tocaram? Ore agora!

+581 estão orando agora.

Junte-se à corrente de oração.