16 అబ్రాహాముకు అతని సంతానానికి వాగ్దానాలు ఇవ్వబడ్డాయి. లేఖనంలో అనేకులను ఉద్దేశించి "సంతానాలకు" అని చెప్పడం లేదు, గాని ఒక్క వ్యక్తిని ఉద్దేశించి, "నీ సంతానానికి"3:16 ఆది 12:7; 13:15; 24:7 అని చెప్పారు, ఆ సంతానం క్రీస్తు.
Publicidade
గలతీ పత్రిక 3:16
OTSA Telugu Contemporary Version
Em outras traduções
- IRVTEL Versão Revisada Indiana (IRV) - Telugu - 2019
16 అబ్రాహాముకూ అతని సంతానానికీ దేవుడు వాగ్దానాలు చేశాడు. ఆయన అనేకులను గురించి అన్నట్టు, "నీ సంతానాలకు" అని అనలేదు గానీ ఒకడి గురించి అన్నట్టుగా, "నీ సంతానానికి" అన్నాడు. ఆ సంతానం క్రీస్తే.
Direitos das traduções citadas
Estes versículos te tocaram? Ore agora!
+581 estão orando agora.
Junte-se à corrente de oração.