యెహోవా అబ్రాముతో చేసిన నిబంధన
1 ఈ సంఘటనల తర్వాత దర్శనంలో యెహోవా వాక్కు అబ్రాము వద్దకు వచ్చి:
"అబ్రామూ, భయపడకు,
నేను నీకు డాలును,15:1 లేదా ప్రభువును
నీ గొప్ప బహుమానాన్ని.15:1 లేదా నీకు గొప్ప బహుమానం కలుగుతుంది"
1 ఈ సంఘటనల తర్వాత దర్శనంలో యెహోవా వాక్కు అబ్రాము వద్దకు వచ్చి:
"అబ్రామూ, భయపడకు,
నేను నీకు డాలును,15:1 లేదా ప్రభువును
నీ గొప్ప బహుమానాన్ని.15:1 లేదా నీకు గొప్ప బహుమానం కలుగుతుంది"
1 ఈ సంగతులు జరిగిన తరువాత యెహోవా దూత అబ్రాముకు దర్శనమిచ్చాడు. "అబ్రామూ, భయపడకు! నేనే నీకు డాలును, గొప్ప బహుమానాన్ని" అన్నాడు.
+581 estão orando agora.
Junte-se à corrente de oração.