Pular para o conteúdo
Publicidade

ఆది 2:16,17

OTSA Telugu Contemporary Version

16 యెహోవా దేవుడు ఆ నరునితో, "ఈ తోటలోని చెట్ల పండ్లన్నీ నీవు తినవచ్చు; 17 కానీ మంచి చెడుల తెలివినిచ్చే వృక్ష ఫలం మాత్రం తినకూడదు. అది తిన్న రోజున నీవు తప్పక చస్తావు" అని ఆజ్ఞాపించారు.

Em outras traduções

  1. IRVTEL Versão Revisada Indiana (IRV) - Telugu - 2019

    16 దేవుడైన యెహోవా "ఈ తోటలో ఉన్న ప్రతి చెట్టు ఫలాన్నీ నువ్వు అభ్యంతరం లేకుండా తినొచ్చు. 17 కాని, మంచి చెడ్డల తెలివిని ఇచ్చే చెట్టు ఫలాలు మాత్రం నువ్వు తినకూడదు. నువ్వు వాటిని తిన్నరోజున కచ్చితంగా చచ్చిపోతావు" అని మనిషికి ఆజ్ఞాపించాడు.

Direitos das traduções citadas

Estes versículos te tocaram? Ore agora!

+581 estão orando agora.

Junte-se à corrente de oração.