14 అబ్రాహాము ఆ స్థలానికి, యెహోవా యీరే22:14 అంటే యెహోవా సమకూరుస్తారు అని పేరు పెట్టాడు. ఇప్పటికీ, "యెహోవా పర్వతం మీద సమకూర్చబడుతుంది" అని చెప్పబడుతుంది.
Publicidade
ఆది 22:14
OTSA Telugu Contemporary Version
Em outras traduções
- IRVTEL Versão Revisada Indiana (IRV) - Telugu - 2019
14 అబ్రాహాము ఆ చోటును "22:14 అంటే యెహోవా చూసుకుంటాడు.యెహోవా యీరే" అని పిలిచాడు. కాబట్టి "యెహోవా తన పర్వతం పైన దయచేస్తాడు" అనే మాట ఈ నాటి వరకూ నిలిచి వాడుకలో ఉంది.
Direitos das traduções citadas
Estes versículos te tocaram? Ore agora!
+581 estão orando agora.
Junte-se à corrente de oração.