Pular para o conteúdo
Publicidade

ఆది 27:28,29

OTSA Telugu Contemporary Version

28 దేవుడు నీకు ఆకాశపు మంచును,

భూమి యొక్క సారాన్ని,

సమృద్ధికరమైన ధాన్యాన్ని, నూతన ద్రాక్షరసాన్ని ఇచ్చును గాక.

29 జనాంగాలు నీకు సేవ చేయాలి,

జనాలు నీకు తలవంచాలి.

నీ సోదరులకు నీవు ప్రభువుగా ఉంటావు,

నీ తల్లి యొక్క కుమారులు నీకు తలవంచాలి.

నిన్ను శపించేవారు శపించబడతారు

నిన్ను దీవించే వారు దీవించబడతారు."

Em outras traduções

  1. IRVTEL Versão Revisada Indiana (IRV) - Telugu - 2019

    28 ఆకాశం నుండి కురిసే మంచులో ఒక భాగాన్నీ,

    భూమి సమృద్దిలో ఒక భాగాన్నీ, విస్తారమైన ధాన్యాన్నీ,

    ద్రాక్షారసాన్నీ, దేవుడైన యెహోవా నీకు అనుగ్రహిస్తాడు గాక!

    29 మనుషులు నీకు సేవలు చేస్తారు గాక!

    జాతులు నీ ముందు సాగిలపడతారు గాక!

    నీ బంధువులందరికీ నువ్వు రాజువి అవుతావు.

    నీ తల్లి పుత్రులు నీకు సాగిలపడతారు గాక!

    నిన్ను శపించేవారు శాపానికి గురి అవుతారు గాక!

    నిన్ను ఆశీర్వదించే వారికి ఆశీర్వాదం కలుగు గాక."

Direitos das traduções citadas

Estes versículos te tocaram? Ore agora!

+581 estão orando agora.

Junte-se à corrente de oração.