16 తర్వాత దేవుడు స్త్రీతో ఇలా అన్నారు,
"నీకు ప్రసవ వేదన అధికం చేస్తాను;
తీవ్రమైన ప్రసవ వేదనతో పిల్లలను కంటావు.
నీ వాంఛ నీ భర్త కోసం కలుగుతుంది,
అతడు నిన్ను ఏలుతాడు."
16 తర్వాత దేవుడు స్త్రీతో ఇలా అన్నారు,
"నీకు ప్రసవ వేదన అధికం చేస్తాను;
తీవ్రమైన ప్రసవ వేదనతో పిల్లలను కంటావు.
నీ వాంఛ నీ భర్త కోసం కలుగుతుంది,
అతడు నిన్ను ఏలుతాడు."
16 ఆయన స్త్రీతో "పిల్లలను కనేటప్పుడు నీకు కలిగే బాధ అనేక రెట్లు పెంచుతున్నాను. నీ భర్తపై నువ్వు వాంఛ కలిగి ఉంటావు. అతడు నిన్ను ఏలుతాడు" అని చెప్పాడు.
+581 estão orando agora.
Junte-se à corrente de oração.