Pular para o conteúdo
Publicidade

ఆది 4:23,24

OTSA Telugu Contemporary Version

23 ఒక రోజు లెమెకు తన భార్యలతో,

"ఆదా, సిల్లా నా మాట ఆలకించండి;

లెమెకు భార్యలారా, నా పలుకులు వినండి.

నాకు గాయం చేసినందుకు ఒక మనుష్యుని,

నన్ను గాయపరిచినందుకు ఒక యువకుడిని చంపాను.

24 కయీనును చంపితే ఏడు రెట్లు శిక్ష పడితే,

లెమెకును చంపితే డెబ్బై ఏడు రెట్లు"

అని అన్నాడు.

Em outras traduções

  1. IRVTEL Versão Revisada Indiana (IRV) - Telugu - 2019

    23 లెమెకు తన భార్యలతో ఇలా అన్నాడు. "ఆదా, సిల్లా, నా మాట వినండి.

    లెమెకు భార్యలారా, నా మాట ఆలకించండి.

    నన్ను గాయపరచినందుకు నేను ఒక మనిషిని చంపాను.

    కమిలిపోయేలా కొట్టినందుకు ఒక యువకుణ్ణి చంపాను.

    24 ఏడంతలు ప్రతీకారం కయీను కోసం వస్తే లెమెకు కోసం డెబ్భై ఏడు రెట్లు వస్తుంది."

Direitos das traduções citadas

Estes versículos te tocaram? Ore agora!

+581 estão orando agora.

Junte-se à corrente de oração.