Pular para o conteúdo
Publicidade

ఆది 41:38,39

OTSA Telugu Contemporary Version

38 కాబట్టి ఫరో వారిని, "ఇతనిలా దేవుని ఆత్మ కలిగిన వారెవరినైనా కనుగొనగలమా?" అని అడిగాడు.

39 అప్పుడు ఫరో యోసేపుతో, "దేవుడు నీకు ఇదంతా తెలియజేశారు కాబట్టి, నీలా వివేచన జ్ఞానం కలిగిన వారెవరూ లేరు.

Em outras traduções

  1. IRVTEL Versão Revisada Indiana (IRV) - Telugu - 2019

    38 ఫరో తన పరివారంతో "ఇతనిలాగా దేవుని ఆత్మ ఉన్నవాడు మనకు దొరుకుతాడా?" అన్నాడు. 39 ఫరో, యోసేపుతో "దేవుడు ఇదంతా నీకు తెలియచేశాడు కాబట్టి నీలాగా వివేకమూ జ్ఞానమూ ఉన్న వారెవరూ లేరు.

Direitos das traduções citadas

Estes versículos te tocaram? Ore agora!

+581 estão orando agora.

Junte-se à corrente de oração.