Pular para o conteúdo
Publicidade

ఆది 8:22

OTSA Telugu Contemporary Version

22 "ఈ భూమి ఉన్నంత కాలం,

నాటే కాలం కోతకాలం,

చలి వేడి,

ఎండకాలం చలికాలం,

పగలు రాత్రి,

ఎప్పుడూ నిలిచిపోవు."

Em outras traduções

  1. IRVTEL Versão Revisada Indiana (IRV) - Telugu - 2019

    22 భూమి ఉన్నంత వరకూ విత్తనాలు నాటేకాలం, కోతకాలం, వేసవి, శీతాకాలాలు, పగలూ రాత్రీ ఉండక మానవు" అని తన హృదయంలో అనుకున్నాడు.

Direitos das traduções citadas

Estes versículos te tocaram? Ore agora!

+581 estão orando agora.

Junte-se à corrente de oração.