15 ఇప్పుడే చెప్పబడినట్లుగా,
"నేడు, ఆయన స్వరాన్ని మీరు వింటే,
మీరు తిరుగుబాటులో చేసినట్టుగా
మీ హృదయాలను కఠినం చేసుకోకండి."3:15 కీర్తన 95:7,8
15 ఇప్పుడే చెప్పబడినట్లుగా,
"నేడు, ఆయన స్వరాన్ని మీరు వింటే,
మీరు తిరుగుబాటులో చేసినట్టుగా
మీ హృదయాలను కఠినం చేసుకోకండి."3:15 కీర్తన 95:7,8
15 దీని గూర్చి మొదటే ఇలా చెప్పారు.
"ఈ రోజే మీరు ఆయన స్వరం వింటే,
ఇశ్రాయేలీయులు తిరుగుబాటు చేసినట్టు
మీ హృదయాలను కఠినం చేసుకోవద్దు."
+581 estão orando agora.
Junte-se à corrente de oração.