12 ద్రాక్ష ఎండిపోయింది
అంజూర చెట్టు వాడిపోయింది;
దానిమ్మ, తాటి చెట్టు, ఆపిల్1:12 లేదా బహుశ నేరేడు పండు చెట్లు,
పొలం లోని చెట్లన్నీ ఎండిపోయాయి.
ఖచ్చితంగా మనుష్యులకు ఆనందం
లేకుండా పోయింది.
12 ద్రాక్ష ఎండిపోయింది
అంజూర చెట్టు వాడిపోయింది;
దానిమ్మ, తాటి చెట్టు, ఆపిల్1:12 లేదా బహుశ నేరేడు పండు చెట్లు,
పొలం లోని చెట్లన్నీ ఎండిపోయాయి.
ఖచ్చితంగా మనుష్యులకు ఆనందం
లేకుండా పోయింది.
12 ద్రాక్షతీగలు వాడిపోయాయి, అంజూరు చెట్లు ఎండిపోయాయి.
దానిమ్మ చెట్లు, ఈత చెట్లు, ఆపిల్ చెట్లు,
పొలం లోని చెట్లన్నీ వాడిపోయాయి.
మనుషులకు సంతోషమే లేదు.
+581 estão orando agora.
Junte-se à corrente de oração.