1 చేప కడుపులో నుండి యోనా తన దేవుడైన యెహోవాకు ప్రార్థన చేశాడు. 2 అతడు ఇలా ప్రార్థించాడు:
"నా ఆపదలో నేను యెహోవాకు మొరపెట్టాను,
ఆయన నాకు జవాబిచ్చారు.
మృత్యులోకంలో ఉండి సహాయం కోసం అడిగాను,
మీరు నా మొర విన్నారు.
1 చేప కడుపులో నుండి యోనా తన దేవుడైన యెహోవాకు ప్రార్థన చేశాడు. 2 అతడు ఇలా ప్రార్థించాడు:
"నా ఆపదలో నేను యెహోవాకు మొరపెట్టాను,
ఆయన నాకు జవాబిచ్చారు.
మృత్యులోకంలో ఉండి సహాయం కోసం అడిగాను,
మీరు నా మొర విన్నారు.
1 ఆ చేప కడుపులోనుంచి యోనా యెహోవాకు ఇలా ప్రార్థించాడు,
2 "నా ఆపదలో నేను యెహోవాకు మొర్రపెట్టాను.
ఆయన నాకు జవాబిచ్చాడు.
మృత్యులోకం నుంచి నేను కేకలు వేస్తే నువ్వు నా స్వరం విన్నావు.
+581 estão orando agora.
Junte-se à corrente de oração.