Pular para o conteúdo
Publicidade

యోనా 2:6,7

OTSA Telugu Contemporary Version

6 పర్వతాల పునాదుల వరకు నేను మునిగాను,

క్రిందున్న భూమి గడియలు నన్ను శాశ్వతంగా బంధించాయి.

అయితే నా దేవా! యెహోవా,

మీరు నా ప్రాణాన్ని గోతిలో నుండి పైకి తీసుకువచ్చారు.

7 "నా ప్రాణం క్షీణిస్తూ ఉంటే,

యెహోవా నేను మిమ్మల్ని జ్ఞాపకం చేసుకున్నాను.

నా ప్రార్థన మీ దగ్గరకు వచ్చింది,

మీ పరిశుద్ధ ఆలయానికి చేరింది.

Em outras traduções

  1. IRVTEL Versão Revisada Indiana (IRV) - Telugu - 2019

    6 నేను మరెన్నటికీ ఎక్కి రాకుండా భూమి గడియలు నన్ను మూసివేశాయి.

    పర్వతాల పునాదుల్లోకి నేను దిగిపోయాను.

    నా దేవా, యెహోవా, నువ్వు నా జీవాన్ని అగాధంలో నుంచి పైకి రప్పించావు.

    7 నా ప్రాణం నాలో కృశిస్తూ ఉంటే నేను యెహోవాను జ్ఞాపకం చేసుకున్నాను.

    నీ పరిశుద్ధాలయంలోకి నీదగ్గరికి నా ప్రార్థన చేరింది.

Direitos das traduções citadas

Estes versículos te tocaram? Ore agora!

+581 estão orando agora.

Junte-se à corrente de oração.

Jonas
Ver todos os capítulos de Jonas