Pular para o conteúdo
Publicidade

యోహాను సువార్త 1:45,46

OTSA Telugu Contemporary Version

45 ఫిలిప్పు నతనయేలును చూసి అతనితో, "ధర్మశాస్త్రంలో మోషే, ప్రవక్తలు ఎవరి గురించి వ్రాసారో ఆయనను మేము కనుగొన్నాము. ఆయనే యోసేపు కుమారుడైన, నజరేయుడైన యేసు" అని చెప్పాడు.

46 "నజరేతా! ఆ ఊరి నుండి మంచిది ఏదైనా రాగలదా?" అని నతనయేలు అడిగాడు.

అందుకు ఫిలిప్పు, "వచ్చి చూడు" అన్నాడు.

Em outras traduções

  1. IRVTEL Versão Revisada Indiana (IRV) - Telugu - 2019

    45 ఫిలిప్పు నతనయేలును చూసి, "ధర్మశాస్త్రంలో మోషే, ప్రవక్తలూ ఎవరి గురించి రాశారో ఆ వ్యక్తిని మేము చూశాం. ఆయన నజరేతు వాడూ, యోసేపు కుమారుడూ అయిన యేసు" అని చెప్పాడు.

    46 దానికి నతనయేలు, "నజరేతులో నుండి మంచిదేమన్నా రాగలదా?" అన్నాడు. ఫిలిప్పు, "నువ్వే వచ్చి చూడు" అన్నాడు.

Direitos das traduções citadas

Estes versículos te tocaram? Ore agora!

+581 estão orando agora.

Junte-se à corrente de oração.