33 ఆమె ఏడ్వడం, ఆమెతో వచ్చిన యూదులు కూడా ఏడుస్తూ ఉండడం యేసు చూసి, తన ఆత్మలో ఎంతో బాధతో మూలుగుతూ, 34 "మీరు అతన్ని ఎక్కడ పెట్టారు?" అని వారిని అడిగారు.
అప్పుడు వారు, "ప్రభువా, వచ్చి చూడండి" అని అన్నారు.
35 యేసు ఏడ్చారు.

33 ఆమె ఏడవడం, ఆమెతో వచ్చిన యూదులు కూడా ఏడవడం యేసు చూసినప్పుడు, ఆయన కలవరంతో ఆత్మలో మూలుగుతూ, "అతణ్ణి ఎక్కడ పెట్టారు?" అన్నాడు. 34 వారు, "ప్రభూ, వచ్చి చూడు" అన్నారు. 35 యేసు ఏడ్చాడు.
+581 estão orando agora.
Junte-se à corrente de oração.