Pular para o conteúdo
Publicidade

యోహాను సువార్త 11:43,44

OTSA Telugu Contemporary Version

43 యేసు ఈ మాట చెప్పిన తర్వాత బిగ్గరగా, "లాజరూ, బయటకు రా!" అని పిలిచారు. 44 చనిపోయిన లాజరు బయటకు వచ్చినప్పుడు, అతని కాళ్లు చేతులు నారవస్త్రంతో కట్టి ఉన్నాయి, అతని ముఖం ఒక గుడ్డతో చుట్టబడి ఉంది.

అప్పుడు యేసు వారితో, "సమాధి బట్టలను తీసివేసి అతన్ని వెళ్లనివ్వండి" అన్నారు.

Em outras traduções

  1. IRVTEL Versão Revisada Indiana (IRV) - Telugu - 2019

    43 ఆయన ఈ మాట చెప్పిన తరువాత పెద్ద స్వరంతో కేక వేసి, "లాజరూ, బయటికి రా!" అన్నాడు. 44 అప్పుడు చనిపోయినవాడు కాళ్ళు చేతులు సమాధి బట్టలతో చుట్టి ఉండగా బయటికి వచ్చాడు. అతని ముఖానికి ఒక బట్ట చుట్టి ఉంది. అప్పుడు యేసు వారితో, "అతని కట్లు విప్పి, అతణ్ణి వెళ్ళనివ్వండి" అన్నాడు.

Direitos das traduções citadas

Estes versículos te tocaram? Ore agora!

+581 estão orando agora.

Junte-se à corrente de oração.