Pular para o conteúdo
Publicidade

యోహాను సువార్త 12:12,13

OTSA Telugu Contemporary Version

యెరూషలేములో యేసు విజయోత్సవ ప్రవేశం

12 మరునాడు పండుగకు వచ్చిన గొప్ప జనసమూహం యేసు యెరూషలేముకు వస్తున్నారని విని, 13 ఖర్జూరపు మట్టలు తీసుకుని,

"హోసన్నా!"

"ప్రభువు పేరట వచ్చేవాడు స్తుతింపబడును గాక!"

"ఇశ్రాయేలు రాజు స్తుతింపబడును గాక!"12:13 కీర్తన 118:25,26

అని కేకలువేస్తూ ఆయనను కలుసుకోడానికి వెళ్లారు.

Em outras traduções

  1. IRVTEL Versão Revisada Indiana (IRV) - Telugu - 2019

    12 ఆ తరువాతి రోజున పండగకి వచ్చిన గొప్ప జనసమూహం అక్కడ పోగయ్యింది. యేసు యెరూషలేముకు వస్తున్నాడని విన్నప్పుడు, 13 వారంతా ఖర్జూరం మట్టలు తీసుకుని ఆయనకు ఎదురుగా వెళ్ళి, "హోసన్నా! ప్రభువు పేరిట వస్తున్న ఇశ్రాయేలు రాజుకు స్తుతి కలుగు గాక!" అని కేకలు వేశారు.

Direitos das traduções citadas

Estes versículos te tocaram? Ore agora!

+581 estão orando agora.

Junte-se à corrente de oração.