13 ఖర్జూరపు మట్టలు తీసుకుని,
"హోసన్నా!"
"ప్రభువు పేరట వచ్చేవాడు స్తుతింపబడును గాక!"
"ఇశ్రాయేలు రాజు స్తుతింపబడును గాక!"12:13 కీర్తన 118:25,26
అని కేకలువేస్తూ ఆయనను కలుసుకోడానికి వెళ్లారు.
13 ఖర్జూరపు మట్టలు తీసుకుని,
"హోసన్నా!"
"ప్రభువు పేరట వచ్చేవాడు స్తుతింపబడును గాక!"
"ఇశ్రాయేలు రాజు స్తుతింపబడును గాక!"12:13 కీర్తన 118:25,26
అని కేకలువేస్తూ ఆయనను కలుసుకోడానికి వెళ్లారు.
13 వారంతా ఖర్జూరం మట్టలు తీసుకుని ఆయనకు ఎదురుగా వెళ్ళి, "హోసన్నా! ప్రభువు పేరిట వస్తున్న ఇశ్రాయేలు రాజుకు స్తుతి కలుగు గాక!" అని కేకలు వేశారు.
+581 estão orando agora.
Junte-se à corrente de oração.