8 అందుకు ఫిలిప్పు, "ప్రభువా, మాకు తండ్రిని చూపించు, మాకది చాలు" అన్నాడు.
9 యేసు అతనితో, "ఫిలిప్పూ, నేను ఇంతకాలం మీతో ఉన్నా నేను నీకు తెలియదా? నన్ను చూసినవాడు నా తండ్రిని చూసినట్టే. అలాంటప్పుడు ‘తండ్రిని చూపించు’ అని ఎలా అడుగుతున్నావు?

8 ఫిలిప్పు యేసుతో, "ప్రభూ, తండ్రిని మాకు చూపించు. అది మాకు చాలు" అన్నాడు. 9 యేసు అతనితో, "ఫిలిప్పూ, ఇంత కాలం నేను మీతో ఉన్నానే, అయినా నేను నీకు తెలియదా? ఎవరైనా నన్ను చూస్తే తండ్రిని చూసినట్టే. ‘తండ్రిని చూపించు’ అని నువ్వు ఎలా అంటున్నావు?
+581 estão orando agora.
Junte-se à corrente de oração.