Pular para o conteúdo
Publicidade

యోహాను సువార్త 19:28-30

OTSA Telugu Contemporary Version

యేసు మరణించుట

28 ఆ తర్వాత, యేసు అంతా ముగిసినదని గ్రహించి లేఖనాలు నెరవేరేలా, "దాహంగా ఉంది" అన్నారు. 29 అక్కడే ఉన్న ఒక పులిసిన ద్రాక్షరసం పాత్రలో వారు ఒక స్పంజీని చిరకలో ముంచి, హిస్సోపు చెట్టు కొమ్మకు చుట్టి, యేసు పెదవులకు దానిని అందించారు. 30 ఆయన పులిసిన ద్రాక్షరసం పుచ్చుకుని, "సమాప్తమైనది" అని చెప్పి యేసు తన తలను వంచి తన ప్రాణం విడిచారు.

Em outras traduções

  1. IRVTEL Versão Revisada Indiana (IRV) - Telugu - 2019

    28 దాని తరువాత, అన్నీ సమాప్తం అయ్యాయని యేసుకు తెలుసు కాబట్టి, లేఖనం నెరవేర్చడానికి, "నాకు దాహంగా ఉంది," అన్నాడు. 29 అక్కడే ఉన్న పులిసిన ద్రాక్షారసం కుండలో స్పాంజిని ముంచి, దాన్ని హిస్సోపు కొమ్మకు చుట్టి ఆయన నోటికి అందించారు.

    30 యేసు, ఆ పులిసిన ద్రాక్షారసం పుచ్చుకుని, "సమాప్తం అయ్యింది" అని, తల వంచి తన ఆత్మను అప్పగించాడు.

Direitos das traduções citadas

Estes versículos te tocaram? Ore agora!

+581 estão orando agora.

Junte-se à corrente de oração.