3 అక్కడ ద్రాక్షరసం అయిపోయినప్పుడు, యేసు తల్లి ఆయనతో, "ద్రాక్షరసం అయిపోయింది" అని చెప్పింది.
4 అందుకు యేసు, "అమ్మా, దాంతో మనకేంటి? నా సమయం ఇంకా రాలేదు" అన్నారు.
5 ఆయన తల్లి పరిచారకులతో, "ఆయన మీతో చెప్పేది చేయండి" అని చెప్పింది.

3 విందులో ద్రాక్షారసం అయిపోయింది. అప్పుడు యేసు తల్లి ఆయనతో, "వీళ్ళ దగ్గర ద్రాక్షరసం అయిపోయింది" అని చెప్పింది. 4 యేసు ఆమెతో, "అయితే నాకేంటమ్మా? నా సమయం ఇంకా రాలేదు" అన్నాడు. 5 ఆయన తల్లి పనివారితో, "ఆయన మీకు ఏం చెబుతాడో అది చేయండి" అంది.
+581 estão orando agora.
Junte-se à corrente de oração.