25 కాబట్టి మిగతా శిష్యులు అతనితో, "మేము ప్రభువును చూశాం" అని చెప్పారు.
అప్పుడు అతడు వారితో, "నేను ఆయన చేతిలో మేకులు కొట్టిన గాయాలలో నా వ్రేలును ఆయనను పొడిచిన ప్రక్కలో నాచేయి పెట్టి చూస్తేనే గాని నేను నమ్మను" అన్నాడు.

25 మిగిలిన శిష్యులు, "మేము ప్రభువును చూశాం" అని అతడితో చెప్పారు. అప్పుడు అతడు, "నేను ఆయన మేకుల గుర్తును చూడాలి. నా వేలు ఆ గాయం రంధ్రంలో ఉంచాలి. అలాగే నేను నా చేతిని ఆయన పక్కలో ఉంచాలి. అప్పుడే నేను నమ్ముతాను" అన్నాడు.
+581 estão orando agora.
Junte-se à corrente de oração.