Pular para o conteúdo
Publicidade

యోహాను సువార్త 20:27,28

OTSA Telugu Contemporary Version

27 తర్వాత ఆయన తోమాతో, "నా చేతులను చూడు; నీ వ్రేలితో ఆ గాయాలను ముట్టి చూడు. నీ చేయి చాపి నా ప్రక్క గాయాన్ని ముట్టి చూడు. అనుమానించడం మాని నమ్ము" అన్నారు.

28 తోమా ఆయనతో, "నా ప్రభువా, నా దేవా!" అన్నాడు.

Em outras traduções

  1. IRVTEL Versão Revisada Indiana (IRV) - Telugu - 2019

    27 తరువాత ఆయన తోమాను చూసి, "నా చేతులు చూడు. నీ వేళ్ళతో వాటిని తాకు. అలాగే నీ చెయ్యి చాచి నా పక్కలో పెట్టు. విశ్వాసిగా ఉండు. అవిశ్వాసివి కావద్దు" అన్నాడు.

    28 దానికి జవాబుగా తోమా, "నా ప్రభూ, నా దేవా" అన్నాడు.

Direitos das traduções citadas

Estes versículos te tocaram? Ore agora!

+581 estão orando agora.

Junte-se à corrente de oração.