Pular para o conteúdo
Publicidade

యోహాను సువార్త 6:14,15

OTSA Telugu Contemporary Version

14 యేసు చేసిన అద్భుత కార్యాన్ని చూసిన ప్రజలు, "నిజంగా ఈ లోకానికి రాబోయే ప్రవక్త ఈయనే" అని చెప్పుకోవడం మొదలుపెట్టారు. 15 వారు తనను బలవంతంగా రాజును చేయాలని చూస్తున్నారని యేసు గ్రహించి తప్పించుకుని ఒంటరిగా కొండపైకి వెళ్లారు.

Em outras traduções

  1. IRVTEL Versão Revisada Indiana (IRV) - Telugu - 2019

    14 వారందరూ యేసు చేసిన అద్భుతాన్ని చూసి, "ఈ లోకానికి రాబోయే ప్రవక్త ఈయనే" అని చెప్పుకున్నారు. 15 వారు తనను పట్టుకుని బలవంతంగా రాజుగా చేయడానికి సిద్ధపడుతున్నారని యేసుకు అర్థమై తిరిగి ఒంటరిగా కొండ పైకి వెళ్ళి పోయాడు.

Direitos das traduções citadas

Estes versículos te tocaram? Ore agora!

+581 estão orando agora.

Junte-se à corrente de oração.