41 మరికొందరు, "ఈయనే క్రీస్తు" అన్నారు.
అయినప్పటికీ ఇంకా కొందరు, "క్రీస్తు గలిలయ నుండి ఎలా వస్తాడు? 42 క్రీస్తు దావీదు కుటుంబంలో నుండి దావీదు నివసించిన బేత్లెహేమనే ఊరి నుండి వస్తాడని లేఖనాల్లో వ్రాయబడలేదా?" అని చెప్పుకుంటున్నారు.

41 మరికొందరు, "ఈయన క్రీస్తే" అన్నారు. దానికి జవాబుగా ఇంకా కొందరు, "ఏమిటీ, క్రీస్తు గలిలయ నుండి వస్తాడా? 42 క్రీస్తు దావీదు వంశంలో పుడతాడనీ, దావీదు ఊరు బేత్లెహేము అనే గ్రామంలో నుండి వస్తాడనీ లేఖనాల్లో రాసి లేదా?" అన్నారు.
+581 estão orando agora.
Junte-se à corrente de oração.