యేసు వ్యతిరేకులు ఎవరి పిల్లలు అనేదానిపై వివాదం
31 తనను నమ్మిన యూదులతో యేసు, "ఒకవేళ మీరు నా బోధలో స్థిరంగా ఉంటే, మీరు నిజంగా నా శిష్యులు అవుతారు. 32 అప్పుడు మీరు సత్యాన్ని తెలుసుకుంటారు. ఆ సత్యమే మిమ్మల్ని విడుదల చేస్తుంది" అని చెప్పారు.
31 తనను నమ్మిన యూదులతో యేసు, "ఒకవేళ మీరు నా బోధలో స్థిరంగా ఉంటే, మీరు నిజంగా నా శిష్యులు అవుతారు. 32 అప్పుడు మీరు సత్యాన్ని తెలుసుకుంటారు. ఆ సత్యమే మిమ్మల్ని విడుదల చేస్తుంది" అని చెప్పారు.
31 కాబట్టి యేసు, తనలో నమ్మకముంచిన యూదులతో, "మీరు నా వాక్కులో స్థిరంగా ఉంటే నిజంగా నాకు శిష్యులౌతారు. 32 సత్యాన్ని గ్రహిస్తారు. అప్పుడు ఆ సత్యమే మిమ్మల్ని విడుదల చేస్తుంది" అన్నాడు.
+581 estão orando agora.
Junte-se à corrente de oração.