Pular para o conteúdo
Publicidade

యిర్మీయా 1:5

OTSA Telugu Contemporary Version

5 "గర్భంలో నేను నిన్ను రూపించక ముందే నీవు నాకు తెలుసు,

నీవు పుట్టకముందే నేను నిన్ను ప్రత్యేకపరచుకున్నాను;

దేశాలకు నిన్ను ప్రవక్తగా నియమించాను"

అని చెప్పింది.

Em outras traduções

  1. IRVTEL Versão Revisada Indiana (IRV) - Telugu - 2019

    5 "నీ తల్లి గర్భంలో నీకు రూపం రాక ముందే నువ్వు నాకు తెలుసు. నువ్వు గర్భం నుండి బయట పడక మునుపే నేను నిన్ను ప్రతిష్ఠించాను.

    జనాలకు నిన్ను ప్రవక్తగా నియమించాను."

Direitos das traduções citadas

Estes versículos te tocaram? Ore agora!

+581 estão orando agora.

Junte-se à corrente de oração.