Pular para o conteúdo
Publicidade

యిర్మీయా 17:5

OTSA Telugu Contemporary Version

5 యెహోవా ఇలా అంటున్నారు:

"మనుష్యుల మీద నమ్మకం పెట్టుకునేవారు,

కేవలం శరీర బలం మీద ఆధారపడేవారు,

యెహోవా నుండి తమ హృదయాన్ని త్రిప్పివేసుకునేవారు శాపగ్రస్తులు.

Em outras traduções

  1. IRVTEL Versão Revisada Indiana (IRV) - Telugu - 2019

    5 యెహోవా ఇలా సెలవిస్తున్నాడు "మనుషులను నమ్ముకునేవాడు శాపగ్రస్తుడు. శరీరులను తనకు బలంగా చేసుకుని తన హృదయాన్ని యెహోవా మీదనుంచి తొలగించుకునేవాడు శాపగ్రస్తుడు.

Direitos das traduções citadas

Estes versículos te tocaram? Ore agora!

+581 estão orando agora.

Junte-se à corrente de oração.