Pular para o conteúdo
Publicidade

యిర్మీయా 17:7,8

OTSA Telugu Contemporary Version

7 "కాని యెహోవా మీద నమ్మకముంచేవారు ధన్యులు,

ఆయనయందు నమ్మకం ఉంచేవారు ధన్యులు.

8 వారు నీళ్ల ప్రక్కన నాటిన చెట్టులా ఉంటారు

వాటి వేర్లు నీటి ప్రక్కన లోతుగా పాదుకుంటాయి.

కాబట్టి వేడి తగిలినా అవి భయపడవు;

వాటి ఆకులు ఎప్పుడూ పచ్చగా ఉంటాయి.

కరువు వచ్చిన సంవత్సరంలో వాటికి చింత ఉండదు,

ఫలాలు ఇచ్చే విషయంలో ఎప్పుడూ విఫలం కావు."

Em outras traduções

  1. IRVTEL Versão Revisada Indiana (IRV) - Telugu - 2019

    7 అయితే యెహోవాను నమ్ముకునేవాడు ధన్యుడు. యెహోవా వాడికి ఆశ్రయంగా ఉంటాడు.

    8 వాడు నీళ్ళ ఊట దగ్గర చెట్టులాగా ఉంటాడు. దాని వేళ్ళు చుట్టుపక్కలా వ్యాపిస్తాయి. ఎండ వచ్చినా దానికి చలనం ఉండదు. దాని ఆకులు పచ్చగా ఉంటాయి. కరువు కాలాల్లో కంగారు పడదు. కాపు మానదు.

Direitos das traduções citadas

Estes versículos te tocaram? Ore agora!

+581 estão orando agora.

Junte-se à corrente de oração.