9 హృదయం అన్నిటికంటే మోసకరమైనది
నయం చేయలేని వ్యాధి కలది.
దాన్ని ఎవరు అర్థం చేసుకోగలరు?
10 "యెహోవానైన నేను హృదయాన్ని పరిశోధించి
మనస్సును పరీక్షించి,
ప్రతి వ్యక్తికి వారి ప్రవర్తనను బట్టి,
వారి క్రియలకు తగిన ప్రతిఫలమిస్తాను."
9 హృదయం అన్నిటికంటే మోసకరమైనది
నయం చేయలేని వ్యాధి కలది.
దాన్ని ఎవరు అర్థం చేసుకోగలరు?
10 "యెహోవానైన నేను హృదయాన్ని పరిశోధించి
మనస్సును పరీక్షించి,
ప్రతి వ్యక్తికి వారి ప్రవర్తనను బట్టి,
వారి క్రియలకు తగిన ప్రతిఫలమిస్తాను."
9 హృదయం అన్నిటికంటే మోసకరం. దానికి వ్యాధి ఉంది. దాన్ని ఎవడు అర్థం చేసుకోగలడు?
10 నేను యెహోవాను. హృదయాన్ని పరిశోధిస్తాను. మనసును పరీక్షిస్తాను. ప్రతి ఒక్కరికీ వారి ప్రవర్తన ప్రకారం వారి పనులకు తగ్గట్టుగా నేనిస్తాను.
+581 estão orando agora.
Junte-se à corrente de oração.