Pular para o conteúdo
Publicidade

యిర్మీయా 20:14,18

OTSA Telugu Contemporary Version

14 నేను పుట్టిన దినం శపితమవును గాక,

నా తల్లి నన్ను కనిన దినం దీవించబడకపోవును గాక.

18 కష్టాన్ని, దుఃఖాన్ని చూసి

సిగ్గుతో నా దినాలు ముగించుకోవాలనా

నేను గర్భం నుండి బయటకు వచ్చింది?

Em outras traduções

  1. IRVTEL Versão Revisada Indiana (IRV) - Telugu - 2019

    14 నేను పుట్టిన రోజు శపితమౌతుంది గాక. నా తల్లి నన్ను కనిన రోజు శుభదినం అని ఎవరూ అనరుగాక.

    18 కష్టం, దుఖం, అనుభవిస్తూ నేను అవమానంతో నా రోజులు గడుపుతూ ఉన్నాను. ఇందుకేనా నేను గర్భంలోనుంచి బయటికి వచ్చింది?"

Direitos das traduções citadas

Estes versículos te tocaram? Ore agora!

+581 estão orando agora.

Junte-se à corrente de oração.