24 నాకు కనబడకుండ ఎవరైనా
రహస్య ప్రదేశాల్లో దాచుకోగలరా?"
అని యెహోవా ప్రకటిస్తున్నారు.
"నేను ఆకాశంలో భూమి మీద అంతటా లేనా?"
అని యెహోవా ప్రకటిస్తున్నారు.
24 నాకు కనబడకుండ ఎవరైనా
రహస్య ప్రదేశాల్లో దాచుకోగలరా?"
అని యెహోవా ప్రకటిస్తున్నారు.
"నేను ఆకాశంలో భూమి మీద అంతటా లేనా?"
అని యెహోవా ప్రకటిస్తున్నారు.
24 నాకు కనబడకుండా రహస్య స్థలాల్లో ఎవరైనా దాక్కోగలరా? అని యెహోవా అడుగుతున్నాడు. నేను భూమ్యాకాశాల్లో ఉన్నాను కదా? ఇది యెహోవా వాక్కు."
+581 estão orando agora.
Junte-se à corrente de oração.