31 యెహోవా ఇలా ప్రకటిస్తున్నారు,
"నేను ఇశ్రాయేలు ప్రజలతోనూ
యూదా ప్రజలతోనూ
క్రొత్త నిబంధన చేసే రోజులు వస్తున్నాయి.
31 యెహోవా ఇలా ప్రకటిస్తున్నారు,
"నేను ఇశ్రాయేలు ప్రజలతోనూ
యూదా ప్రజలతోనూ
క్రొత్త నిబంధన చేసే రోజులు వస్తున్నాయి.
31 చూడు, నేను ఇశ్రాయేలు వాళ్ళతో, యూదా వాళ్ళతో, ఒక కొత్త ఒప్పందం స్థిరం చేసే రోజులు వస్తున్నాయి," ఇది యెహోవా వాక్కు.
+581 estão orando agora.
Junte-se à corrente de oração.