33 "ఆ కాలం తర్వాత,
ఇశ్రాయేలు ప్రజలతో నేను చేసే నిబంధన ఇదే" అని యెహోవా ప్రకటిస్తున్నారు.
"నేను నా ధర్మశాస్త్రాన్ని వారి మనస్సుల్లో ఉంచి,
దాన్ని వారి హృదయాల మీద వ్రాస్తాను.
నేను వారి దేవుడనై ఉంటాను,
వారు నా ప్రజలై ఉంటారు.

33 "కానీ, ఈ రోజుల తరువాత నేను ఇశ్రాయేలు వాళ్ళతో, యూదా వాళ్ళతో స్థిరం చేసే ఒప్పందం ఇదే, వాళ్ళల్లో నా ధర్మశాస్త్రం ఉంచుతాను. వాళ్ళ హృదయం మీద దాన్ని రాస్తాను. నేను వాళ్లకు దేవుడుగా ఉంటాను, వాళ్ళు నాకు ప్రజలుగా ఉంటారు," ఇది యెహోవా వాక్కు.
+581 estão orando agora.
Junte-se à corrente de oração.