Pular para o conteúdo
Publicidade

యిర్మీయా 6:16

OTSA Telugu Contemporary Version

16 యెహోవా ఇలా చెప్తున్నారు:

"కూడలిలో నిలబడి చూడండి;

పురాతన మార్గాలు ఎక్కడ ఉన్నాయో అడగండి,

మంచి మార్గం ఎక్కడ ఉందో అడిగి, దానిలో నడవండి,

మీ ప్రాణాలకు నెమ్మది కలుగుతుంది.

కానీ మీరు ఇలా అన్నారు, ‘మేము దానిలో నడవము.’

Em outras traduções

  1. IRVTEL Versão Revisada Indiana (IRV) - Telugu - 2019

    16 యెహోవా చెప్పేదేమంటే, రహదారుల్లో నిలబడి చూడండి. పురాతన మార్గాలు ఏవో వాకబు చేయండి.

    "ఏ మార్గంలో వెళ్తే మేలు కలుగుతుంది?" అని అడిగి అందులో నడవండి. అప్పుడు మీ మనస్సుకు నెమ్మది కలుగుతుంది.

    అయితే వారు "మేము అందులో నడవం" అని చెబుతున్నారు.

Direitos das traduções citadas

Estes versículos te tocaram? Ore agora!

+581 estão orando agora.

Junte-se à corrente de oração.