Pular para o conteúdo
Publicidade

న్యాయాధిపతులు 14:3

OTSA Telugu Contemporary Version

3 అతని తండ్రి, తల్లి జవాబిస్తూ, "నీ బంధువుల్లో గాని మన ప్రజలందరిలో నీకు తగిన అమ్మాయి దొరకలేదా? భార్యను తీసుకురావడానికి నీవు సున్నతి సంస్కారం లేని ఫిలిష్తీయుల దగ్గరకు వెళ్లాలా?" అన్నారు.

కాని సంసోను తన తండ్రితో ఇలా అన్నాడు, "నా కోసం ఆమెను తీసుకురండి, ఆమె నాకు సరియైనది."

Em outras traduções

  1. IRVTEL Versão Revisada Indiana (IRV) - Telugu - 2019

    3 వారు "నీ బంధువుల్లో గానీ మన సొంత జాతిలో గానీ అమ్మాయిలు లేరనా సున్నతి సంస్కారం లేని ఫిలిష్తీయుల్లో నుండి అమ్మాయిని భార్యగా తెచ్చుకోడానికి వెళ్తున్నావు?" అని అతణ్ణి అడిగారు. అందుకు సంసోను "ఆమె నాకు నచ్చింది. నా కోసం ఆమెను తెప్పించు" అని తన తండ్రితో అన్నాడు.

Direitos das traduções citadas

Estes versículos te tocaram? Ore agora!

+581 estão orando agora.

Junte-se à corrente de oração.