8 "మీ చేతులు నన్ను రూపొందించి తయారుచేశాయి.
ఇప్పుడు మీరు నన్ను తిరిగి నాశనం చేస్తారా?
9 బంకమట్టిలా నన్ను రూపొందించారని జ్ఞాపకం చేసుకోండి,
ఇప్పుడు నన్ను తిరిగి మట్టిలా మారుస్తారా?
8 "మీ చేతులు నన్ను రూపొందించి తయారుచేశాయి.
ఇప్పుడు మీరు నన్ను తిరిగి నాశనం చేస్తారా?
9 బంకమట్టిలా నన్ను రూపొందించారని జ్ఞాపకం చేసుకోండి,
ఇప్పుడు నన్ను తిరిగి మట్టిలా మారుస్తారా?
8 నీ సొంత చేతులతో నా శరీరంలోని అవయవాలు నిర్మించి నన్ను నిలబెట్టావు. అలాంటిది నువ్వే నన్ను మింగివేస్తున్నావు.
9 ఒక విషయం జ్ఞాపకం చేసుకో, నువ్వే నన్ను బంకమట్టితో నిర్మించావు. మళ్ళీ నువ్వే నన్ను మట్టిలో కలిసిపోయేలా చేస్తావా?
+581 estão orando agora.
Junte-se à corrente de oração.