Pular para o conteúdo
Publicidade

యోబు 23:10,11

OTSA Telugu Contemporary Version

10 కాని నేను నడిచేదారి ఆయనకు తెలుసు;

ఆయన నన్ను పరీక్షించినప్పుడు నేను బంగారంలా బయటకు వస్తాను.

11 ఆయన అడుగుజాడల్లోనే నా పాదాలు నడిచాయి;

ప్రక్కకు తొలగకుండా ఆయన మార్గాన్నే అనుసరించాను.

Em outras traduções

  1. IRVTEL Versão Revisada Indiana (IRV) - Telugu - 2019

    10 నేను నడిచే దారి ఆయనకు తెలుసు. ఆయన నన్ను పరీక్షించిన తరవాత నేను బంగారంలాగా కనిపిస్తాను.

    11 నా పాదాలు ఆయన అడుగు జాడలను వదలకుండా నడిచాయి. నేను ఇటు అటు తొలగకుండా ఆయన మార్గం అనుసరించాను.

Direitos das traduções citadas

Estes versículos te tocaram? Ore agora!

+581 estão orando agora.

Junte-se à corrente de oração.