12 ఎందుకంటే సహాయం కోసం మొరపెట్టిన బీదలను,
తమను చూసుకోవడానికి ఎవరూ లేని తండ్రిలేనివారిని నేను రక్షించాను.
13 చనిపోబోతున్నవారు నన్ను దీవించారు;
విధవరాండ్ర హృదయాలు సంతోషించేలా చేశాను.
12 ఎందుకంటే సహాయం కోసం మొరపెట్టిన బీదలను,
తమను చూసుకోవడానికి ఎవరూ లేని తండ్రిలేనివారిని నేను రక్షించాను.
13 చనిపోబోతున్నవారు నన్ను దీవించారు;
విధవరాండ్ర హృదయాలు సంతోషించేలా చేశాను.
12 ఎందుకంటే మొర్ర పెట్టిన దీనులను, తండ్రి లేని వారిని, సహాయం లేని వారిని నేను విడిపించాను.
13 నశించిపోవడానికి సిద్ధంగా ఉన్నవారి దీవెన నా మీదికి వచ్చింది. వితంతువుల హృదయాన్ని సంతోషపెట్టాను.
+581 estão orando agora.
Junte-se à corrente de oração.