28 ఆ దూత ఆమె దగ్గరకు వెళ్లి ఆమెతో, "బహుగా దయను పొందినదానా, నీకు శుభములు! ప్రభువు నీకు తోడై ఉన్నారు" అని చెప్పాడు.
31 నీవు గర్భం ధరించి, ఒక కుమారుని కంటావు, నీవు ఆయనకు యేసు అని పేరు పెట్టాలి.

28 ఆ దూత లోపలికి వచ్చి ఆమెతో, "అనుగ్రహం పొందినదానా, నీకు శుభం. ప్రభువు నీకు తోడుగా ఉన్నాడు" అని పలికాడు.
31 ఎలాగంటే నీవు గర్భం ధరించి కొడుకును కంటావు. ఆయనకు యేసు అని పేరు పెడతావు.
+581 estão orando agora.
Junte-se à corrente de oração.