Pular para o conteúdo
Publicidade

లూకా సువార్త 1:34,35

OTSA Telugu Contemporary Version

34 మరియ ఆ దూతతో, "నేను కన్యను కదా, అదెలా సాధ్యం?" అని అడిగింది.

35 అందుకు ఆ దూత, "పరిశుద్ధాత్మ నీ మీదికి వస్తాడు, సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకుంటుంది. కాబట్టి పుట్టబోయే పవిత్ర శిశువు దేవుని కుమారుడని పిలువబడతాడు.1:35 లేదా పుట్టబోయే శిశువు పరిశుద్ధుడు అని పిలువబడతాడు

Em outras traduções

  1. IRVTEL Versão Revisada Indiana (IRV) - Telugu - 2019

    34 మరియ, "నేను కన్యను గదా, ఇదెలా జరుగుతుంది?" అంది. 35 ఆ దూత, "పరిశుద్ధాత్మ నిన్ను ఆవరిస్తాడు. సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొంటుంది. అందువల్ల పుట్టబోయే పవిత్ర శిశువును దేవుని కుమారుడు అంటారు.

Direitos das traduções citadas

Estes versículos te tocaram? Ore agora!

+581 estão orando agora.

Junte-se à corrente de oração.