52 సింహాసనాల నుండి పరిపాలకులను క్రిందికి పడద్రోసారు,
కాని, దీనులను పైకి లేవనెత్తారు.
53 ఆకలిగొనిన వారిని మంచి పదార్ధాలతో తృప్తిపరిచారు,
కాని, ధనవంతులను వట్టి చేతులతో పంపారు.
52 సింహాసనాల నుండి పరిపాలకులను క్రిందికి పడద్రోసారు,
కాని, దీనులను పైకి లేవనెత్తారు.
53 ఆకలిగొనిన వారిని మంచి పదార్ధాలతో తృప్తిపరిచారు,
కాని, ధనవంతులను వట్టి చేతులతో పంపారు.
52 బలవంతులను గద్దెల పైనుంచి పడదోసి దీనులను ఎక్కించాడు
53 ఆకలితో ఉన్న వారికి మంచి ఆహారం దయచేసి ధనికులను వట్టి చేతులతో పంపివేశాడు.
+581 estão orando agora.
Junte-se à corrente de oração.