54,55 ఆయన అబ్రాహాముకు అతని సంతతివారికి
నిత్యం దయ కలిగి ఉండాలని జ్ఞాపకం చేసుకొంటూ,
మన పితరులకు వాగ్దానం చేసినట్లు,
తన సేవకుడైన ఇశ్రాయేలుకు సహాయం చేశారు."
54,55 ఆయన అబ్రాహాముకు అతని సంతతివారికి
నిత్యం దయ కలిగి ఉండాలని జ్ఞాపకం చేసుకొంటూ,
మన పితరులకు వాగ్దానం చేసినట్లు,
తన సేవకుడైన ఇశ్రాయేలుకు సహాయం చేశారు."
54,55 అబ్రాహామునూ అతని సంతానాన్నీ శాశ్వతంగా కరుణతో చూసి,
వారిని జ్ఞాపకం చేసుకుంటానని మన పితరులకు మాట ఇచ్చినట్టు,
ఆయన తన సేవకుడైన ఇశ్రాయేలుకు సహాయం చేశాడు."
+581 estão orando agora.
Junte-se à corrente de oração.