Pular para o conteúdo
Publicidade

లూకా సువార్త 10:1

OTSA Telugu Contemporary Version

డెబ్బైరెండు మందిని పంపిన యేసు

1 ఆ తర్వాత ప్రభువు ఇంకా డెబ్బైరెండు10:1 కొ.ప్ర.లలో డెబ్బై అలాగే 17 లో కూడ ఉంది మంది శిష్యులను ఏర్పరచుకొని వారిని ఇద్దరిద్దరిగా తాను వెళ్లబోయే ప్రతి పట్టణానికి స్థలానికి తనకు ముందుగా వారిని పంపారు.

Em outras traduções

  1. IRVTEL Versão Revisada Indiana (IRV) - Telugu - 2019

    1 ఆ తరువాత ప్రభువు డెబ్భై మంది ఇతర శిష్యులను కూడా నియమించి తాను వెళ్ళబోయే ప్రతి ఊరికీ, ప్రతి చోటికీ ఇద్దరిద్దరిని తనకంటే ముందుగా పంపించాడు.

Direitos das traduções citadas

Estes versículos te tocaram? Ore agora!

+581 estão orando agora.

Junte-se à corrente de oração.