Pular para o conteúdo
Publicidade

లూకా సువార్త 11:2-4

OTSA Telugu Contemporary Version

2 ఆయన వారితో, "మీరు ప్రార్థన చేసేప్పుడు:

" ‘తండ్రీ,11:2 కొ.ప్ర.లలో పరలోకంలో ఉన్న మా తండ్రి

మీ నామం పరిశుద్ధపరచబడును గాక,

మీ రాజ్యం వచ్చును గాక.11:2 కొ.ప్ర.లలో వచ్చు గాక. మీ చిత్తం పరలోకంలో ఉన్నట్లుగా భూమి మీద జరుగును గాక.

3 మా అనుదిన ఆహారం ప్రతిరోజు మాకు ఇవ్వండి.

4 మాకు వ్యతిరేకంగా పాపం చేసిన వారిని మేము క్షమించినట్లు,11:4 గ్రీకులో మాకు వ్యతిరేకంగా పాపం చేసిన వారిని మాకు రుణపడి ఉన్నవారిని

మా పాపాలను క్షమించండి.

మమ్మల్ని శోధనలోనికి నడిపించకండి.’11:4 కొ.ప్ర.లలో శోధనలోకి నడిపించక, దుష్టుని నుండి విడిపించండి"

Em outras traduções

  1. IRVTEL Versão Revisada Indiana (IRV) - Telugu - 2019

    2 అందుకు ఆయన, "మీరు ప్రార్థన చేసేటప్పుడు, ‘పరలోకంలో ఉన్న మా తండ్రీ, నీ నామం పవిత్రంగా ఎంచబడు గాక, నీ రాజ్యం వచ్చుగాక, 3 మాకు కావలసిన అనుదిన ఆహారం ప్రతిరోజూ మాకు దయచెయ్యి, 4 మాకు వ్యతిరేకంగా ఎవరైనా చేసిన అపరాధాలు మేము క్షమిస్తూ ఉన్నాం గనక మా పాపాలనూ క్షమించు. మమ్మల్ని పరీక్షలోకి తీసుకు వెళ్ళకు’ అని పలకండి" అని చెప్పాడు.

Direitos das traduções citadas

Estes versículos te tocaram? Ore agora!

+581 estão orando agora.

Junte-se à corrente de oração.