గొప్ప విందును గురించిన ఉపమానం
15 అది విని వారితో భోజనానికి కూర్చున్నవారిలో ఒకడు విని, యేసుతో, "దేవుని రాజ్య విందులో తినేవాడు ధన్యుడు" అని అన్నాడు.
24 ఆహ్వానించబడిన వారిలో ఒక్కడు కూడ నేను ఏర్పచిన విందును రుచి చూడడని మీతో చెప్తున్నాను’ అని అన్నారు."

15 ఆయనతో భోజనానికి కూర్చున్న వారిలో ఒకడు ఈ మాటలు విని, "దేవుని రాజ్యంలో భోజనం చేసేవాడు ధన్యుడు" అని ఆయనతో అన్నాడు.
24 నేను నీకు చెబుతున్నాను. నేను మొదట పిలిచిన వారిలో ఒక్కడు కూడా నా విందు రుచి చూడడు’" అన్నాడు.
+581 estão orando agora.
Junte-se à corrente de oração.