తప్పిపోయి దొరికిన గొర్రె అనే ఉపమానం
1 ఒక రోజు పన్ను వసూలు చేసేవారు పాపులు యేసు మాటలను వినాలని ఆయన చుట్టూ గుమికూడారు. 2 అయితే పరిసయ్యులు ధర్మశాస్త్ర ఉపదేశకులు అది చూసి, "ఇతడు పాపులతో కూర్చుని వారితో కలిసి తింటున్నాడు" అని సణుగుకొన్నారు.
1 ఒక రోజు పన్ను వసూలు చేసేవారు పాపులు యేసు మాటలను వినాలని ఆయన చుట్టూ గుమికూడారు. 2 అయితే పరిసయ్యులు ధర్మశాస్త్ర ఉపదేశకులు అది చూసి, "ఇతడు పాపులతో కూర్చుని వారితో కలిసి తింటున్నాడు" అని సణుగుకొన్నారు.
1 తరువాత ఒకసారి పన్నులు వసూలు చేసేవారూ, పాపులూ అనేకమంది ఆయన ఉపదేశం వినడానికి ఆయన దగ్గరికి వచ్చారు. 2 పరిసయ్యులూ, ధర్మశాస్త్ర పండితులూ అది చూసి, "ఈ మనిషి పాపులను దగ్గరికి రానిస్తూ వారితో కలసి భోజనం చేస్తున్నాడు" అని సణుక్కున్నారు.
+581 estão orando agora.
Junte-se à corrente de oração.