Pular para o conteúdo
Publicidade

లూకా సువార్త 2:13,14

OTSA Telugu Contemporary Version

13 అప్పుడు అకస్మాత్తుగా ఆ దూతతో పాటు ఆకాశంలో దూతల గొప్ప సమూహం కనబడి, ఈ విధంగా దేవుని స్తుతించారు,

14 "అత్యున్నతమైన స్థలాల్లో దేవునికి మహిమ,

ఆయనకు ఇష్టమైనవారికి భూమి మీద సమాధానం కలుగును గాక."

Em outras traduções

  1. IRVTEL Versão Revisada Indiana (IRV) - Telugu - 2019

    13 ఉన్నట్టుండి అసంఖ్యాకంగా పరలోక దూతల సమూహం ఆ దూతతోబాటు ఉండి,

    14 "సర్వోన్నత స్థలాల్లో దేవునికి మహిమ.

    ఆయనకిష్టమైన మనుషులకు భూమి మీద శాంతి సమాధానాలు కలుగు గాక!"

    అంటూ దేవుణ్ణి స్తుతించారు.

Direitos das traduções citadas

Estes versículos te tocaram? Ore agora!

+581 estão orando agora.

Junte-se à corrente de oração.