Pular para o conteúdo
Publicidade

లూకా సువార్త 22:40

OTSA Telugu Contemporary Version

39,40 భోజనమైన తర్వాత ఆయన బయలుదేరి తన అలవాటు ప్రకారం ఒలీవ కొండకు వెళ్లారు, ఆయన శిష్యులు ఆయనను వెంబడించారు. వారు అక్కడ చేరిన తర్వాత, ఆయన వారితో, "మీరు శోధనలో పడిపోకుండా ఉండడానికి ప్రార్థన చేయండి" అని చెప్పారు.

Em outras traduções

  1. IRVTEL Versão Revisada Indiana (IRV) - Telugu - 2019

    40 వారు అక్కడికి చేరుకున్న తరువాత ఆయన వారితో, "మీరు విషమ పరీక్షలో పడకుండా ప్రార్థన చేయండి" అన్నాడు.

Direitos das traduções citadas

Estes versículos te tocaram? Ore agora!

+581 estão orando agora.

Junte-se à corrente de oração.